బాపట్ల జిల్లాలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు* *ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్*

0
968

ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం నిర్వహిస్తున్నాయని, ఇప్పటి వరకు 1,078 SOS కాల్స్‌కు వేగంగా స్పందించి సహాయం అందించాయన్నారు. జిల్లాలో 25,507 మంది శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని, పోక్సో (POCSO) వంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మహిళా సంబంధిత 13 కేసులలో నిందితులకు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. అందులో 3 లైఫ్, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షలు ఉన్నాయన్నారు. మహిళలకు సురక్షితమైన సమాజాన్ని అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని, ఏ సమస్య ఉన్నా 24 గంటలూ పోలీసులను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Delhi - NCR
In April 5 states elections
*_ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు_* : పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు,...
By G k Nookala 2026-02-18 03:03:27 0 228
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 292
Telangana
నేలకొండపల్లి లో కొనసాగుతున పోలింగ్...!
మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కాగా పళ్ళు కేంద్రాలు వద్ద ఉదయం 7: 00...
By Krishna Balina 2025-12-14 05:46:43 1 524
Telangana
మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు
పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ...
By Gujile Ramu 2026-07-26 04:20:03 0 185
Andhra Pradesh
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు.
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనాని Both States Tirumala Queue Lines...
By Pagadala Venkateswar 2026-05-25 04:51:10 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com