దేవాలయాలు నాగరికతకు అభివృద్ధికి భక్తి పారవశానికి సోపానాలు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
Posted 2026-03-08 12:56:55
0
217
ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం నాయిని వారి పల్లి నందు జరిగిన శ్రీ రామస్వామి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్యం ప్రసాద్ రెడ్డి గారు పురోహితులు వేద ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఈ గుడిని అతి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులు యొక్క వినియోగం కోసం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రామాపురం మండలం పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్ టిడిపి సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి మహబూబ్ బాషా మరియు టిడిపి నాయకులు భక్తులు హాజరయ్యారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జనసేనని కూటమి ప్రభుత్వం జోలికి వస్తే ఖబర్దార్
*గుంటూరు జిల్లా*
*తాడేపల్లి*
*కార్యకర్తలను అదుపులో పెట్టుకో*
*జనసేన...
Nizamabad. కార్పోరేటర్. ను సన్మనించినా కమిటి సభ్యూడు
నిజామాబాద్ జిల్లా గాయత్రినాగ్ లో శ్రీ గాయత్రీ చైతన్య కమిటీ అద్వార్యములో స్టానిక కర్పోరేటర్...
C M Revanth reddy participated candles rally
హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం...
తెలంగాణ పోలీసులు వర్ష బాధితులకు తక్షణ సహాయం
: ఈరోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సిటీ మార్కెట్ వద్ద వీధి వ్యాపారులకు...
Pirate Nodes: Community Wi-Fi Saving Flood Victims
During devastating cyclones when commercial telecom towers collapse, local reporters are...