మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు

0
386

పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు

ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు సూచనలతో 

 పెద్ద దోర్నాల పాఠశాలలో పరిశుభ్రత చర్యలు

వాటర్ ప్లాంట్, వంటగది పరిశీలన - వెంటనే శుభ్రత పనులు చేపట్టిన పాఠశాల సిబ్బందివిద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం - పెద్ద దోర్నాల పాఠశాలలో పరిశుభ్రత

 పెద్ద దోర్నాల : శనివారం నాడు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 

  ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని వంటగది పరిసరాలను పరిశీలించారు. వంట సామాన్ల సమీపంలో అనవసరంగా ఉంచిన అట్ట ముక్కలు మరియు ఇతర వ్యర్థ పదార్థాలను గమనించి, వాటిని వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

అదేవిధంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్ ట్యాపులు లోపల ఉండటం వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని గుర్తించి, వాటిని బయటికి ఉండేలా మార్పులు చేయాలని సూచించారు.

  ఆ రోజున ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా ఎస్. అనసూయ దేవి వ్యవహరించారు. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని పెద్ద దోర్నాల ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్. అనసూయదేవి తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
Mulakalacheruvu: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించకపోవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న తాత నాగమల్లప్ప.
Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి...
By Pagadala Venkateswar 2026-07-24 05:22:19 0 142
Andhra Pradesh
పార్వతీపురం కలెక్టరేట్లో రేపు PGRS కార్యక్రమం
పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని...
By Boiena Rajesh 2026-08-30 07:19:05 0 104
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 136
Telangana
ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని...
By Sidhu Maroju 2026-03-25 06:46:00 0 197
Telangana
లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లలో ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని లింగాపూర్ మరియు సిర్పూర్...
By Chunarkar Jagadeesh 2026-07-22 15:47:37 0 253
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com