తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు

0
364

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సబ్యుల అధ్వర్యంలో 2025 గద్దర్ అవార్డ్స్ నిన్న ప్రకటించిన వాటి లో తక్కువ తో బడ్జెట్ తీసిన సినిమా లు ,బెస్ట్ ఫిల్మ్స్ గా అవార్డులు గెల్చుకోవడం నిజంగా గొప్ప విషయం అంధులోను తెలంగాణ కంటెంట్ ఉన్న కథలు తో వచ్చిన రెండు సినిమాలు అవార్డులు గెల్చుకోవడం మరో విశేషం ఈమధ్య సరైన కంటెంట్ లేకుండా వందల కోట్లు పెట్టి  గ్రాఫిక్స్  తో సినిమాలు తీస్తు ,చుస్తున్నా ప్రేక్షకుల దిమాక్కరాబ్ చేస్తున్న నిర్మాతలు, దర్శకులు, ఇలాంటి సినిమాలు చేస్తున్న వారిని చుస్తు నెర్చుకోవాలి ,మొన్న ఇ మద్య వచ్చిన  పల్లెటూరి వాతావరణం, అడవుల సంరక్షణ, ప్రకృతి ప్రేమికుల కథతో . నాగదుర్గ (జానపద నటి ) మొదటిసారి వెండితెరకు పరిచయం చేస్తూ  తీసిన 'కలివి వనం " సినిమా ,ప్రకృతియే మనల్ని కాపాడుతుంది" అనే సిద్ధాంతంతో, అడవుల రక్షణ, పర్యావరణ సమతుల్యత గురించి ఈ సినిమా తెలియజేస్తుంది.కంటెంట్ బాగున్నా నిర్మాత షాపామో లేదా పబ్లిసిటీ లోపమో గానీ ఆ సినిమాకి అవార్డు వస్తుందని గంపెడు ఆశతో ఉన్నా ఈ సినిమా టీమ్ కి నిరాశే మిగిలింది, ఎంత పెద్ద స్టార్ హీరోని పెట్టి , వందల కోట్లు పెట్టి సినిమా చెసినా ఆది బూడిదల లో,పోసిన పన్నీర్ అవుతుంధని ఈ మద్య కొన్న సినిమాలు నిరూపించాయి, ఇప్పటికైనా నిర్మాతలు రాబోతున్న రచయితలు, దర్శకులకు ఛాన్సులు ఇస్తే ఇలాంటి తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తు అవార్డులతో పాటు నిర్మాతలకు డబ్బు వచ్చేలా వారి కృషి ఉంటుంది 

Search
Categories
Read More
Andhra Pradesh
తెలంగాణ సీఎం ని కలిసిన ఆంధ్ర ఐటీ మినిస్టర్
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్...
By Rajini Kumari 2026-01-22 12:01:55 0 238
SURAKSHA
Dr. I. K. Muivah, IPS: A Visionary Guardian of Manipur
A distinguished 2000-batch Indian Police Service officer of the Manipur cadre, Dr. Immanuel K....
By Lokeshwari Panthadi 2026-07-22 10:46:12 0 123
SURAKSHA
Rajeev Verma, IAS: Leading Chandigarh with Vision & Integrity
The Journey Begins A Leader Committed to Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-07-23 04:29:56 0 108
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Bihar
Bihar Expands Renewable Energy for Sustainable Growth
Bihar continues to accelerate the adoption of renewable energy through the expansion of solar...
By Fathima Safa 2026-07-03 14:54:15 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com