మదనపల్లెలో 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
Posted 2026-03-08 04:51:58
0
188
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. మిషన్ కాంపౌండ్ నుండి మొదలైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన సర్కిళ్ల మీదుగా పోలీస్ పెరేడ్ మైదానానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పోలీసు అధికారులు, మహిళలు మరియు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ఆత్కూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం,
స్క్రోలింగ్, 01/06/2026.
ఇచ్చిన మాట...
1వ వార్డు సమస్యపై కౌన్సిలర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి. వెంటనే స్పందించిన అధికారులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు...
Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి...
Healthcare Infrastructure and Public Health Progress
Healthcare infrastructure expansion and public health programs remained a key focus in 2026,...