​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.

0
182

అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, అక్రమ అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలపై పోలీస్, వైద్య శాఖలు సమన్వయంతో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. ప్రసూతి మరణాలు నివారించడానికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గర్భవతులకు అవగాహన కల్పించాలని, పాఠశాలల్లోనూ ఈ చట్టంపై అవగాహన పెంచాలని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్:ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా...
By Sadaq Sadaq 2026-04-26 05:48:07 0 170
Andhra Pradesh
మదనపల్లి: ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలి.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్...
By Pagadala Venkateswar 2026-06-16 04:27:01 0 87
Andhra Pradesh
Chandrababu Naidu: విజయవాడ లోక్ భవన్ లో 'ఎట్ హోం'... హాజరైన చంద్రబాబు, పవన్, లోకేశ్.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఆధ్వర్యంలో 'ఎట్ హోమ్' వివిధ రంగాల ప్రముఖులు, స్వాతంత్య్ర...
By Pagadala Venkateswar 2026-01-26 12:23:38 0 225
Andhra Pradesh
Nara Lokesh: ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్.
Andhra Nara Lokesh Announces Major Announcement Today at 6 PM కాకినాడలో భారీ ప్రాజెక్టు ఏపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:07:37 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com