ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

0
386

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

యర్రగొండపాలెం పట్టణంలోని 21,22 బూత్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం వెనుక బజారులో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు ₹ 15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కు పనులను ప్రారంభించారు. గతంలో ఎరిక్షన్ బాబు గారు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రాంత ప్రజలకు సిమెంట్ రోడ్డు వేయిస్తానని ఎరిక్షన్ బాబు గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు సిమెంట్ రోడ్డు ను వేయించి మాట నిలబెట్టుకున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్) గారు, బూత్ ఇంచార్జ్ దొంతా వెంకట్రావు గౌడ్ గారు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 1K
Telangana
"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ...
By Sidhu Maroju 2026-05-28 07:48:52 0 493
Telangana
"పోలీస్ స్టేషన్ కాదు… పుట్టిల్లు! ఖాకీల మమకారం కన్నీళ్లు తెప్పించింది.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జీడిమెట్లలో చోటుచేసుకున్న ఒక హృదయస్పర్శి ఘటనను మీతో...
By Sidhu Maroju 2026-04-17 07:24:26 0 210
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 1K
Andhra Pradesh
దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు.
"దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు 30-04-2026 Thu 22:49 | Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-01 04:15:15 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com