*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
Posted 2026-03-07 12:17:44
0
660
మార్కాపురం జిల్లా
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సచివాలయం ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన మినీ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో భ్రమరాంబ చెంచు కాలనీకి చెందిన దాసరి అంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
అంకన్న పెద్ద దోర్నాలలో పనులు ముగించుకుని తన నివాసమైన బి.ఎం.సి కాలనీకి తిరుగు ప్రయాణం అవుతుండగా, మార్గమధ్యలో చిన్న గుడిపాడు వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.
మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్...
మదనపల్లిలో మినీ స్టేడియం నిర్మాణ కసరత్తు: ఎమ్మెల్యే.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన నేపథ్యంలో, కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం మినీ...
ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.
ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల...
2026 జీడీసీసీ బ్యాంకు క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు *జీడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు*...
రొంపిచర్ల హైవేపై అగ్నిప్రమాదం
బుధవారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, నేషనల్ హైవేపై టాటా ఏస్ వాహనం...