విషాదం: ఆటో నడుపుతూనే గుండెపోటుతో డ్రైవర్ మృతి.
Posted 2026-03-07 09:29:09
0
217
అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లి కోటవీధికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణరావు, శనివారం తన ఆటోలో ఇంటి సామాగ్రిని ముదివేడుకు తరలిస్తుండగా, కురబలకోట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. విధుల నిర్వహణలోనే ఆయన మరణించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సంక్రాంతి సంబరాలు మరువలేని తీపి జ్ఞాపకాలు
*ప్రచురణార్థం* *16-01-2026*
ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ...
Zero-FIR Policy for Privacy and Sextortion
he Karnataka Police has made it mandatory to register an FIR in cases involving the...
ఎమ్మెల్యే సుజనా చౌదరి గో సేవ
ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ.. ...
Re -Started the Baby Kit Scheme by Nara Chandrababh Naidu
As planned earlier. The NTR baby kit Scheme has been relaunched in 2025-2026 to provide free,...
కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి
తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని...