మదనపల్లెలో స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ.. 12 మందిపై కేసు.

0
207

మదనపల్లె అమ్మచెరువుమిట్టలో ఇంటి స్థలం వివాదం రమణమ్మ, నారాయణమ్మ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. రమణమ్మ ఇల్లు నిర్మిస్తుండగా, అది తమ స్థలమని నారాయణమ్మ కుటుంబీకులు అడ్డుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లీశ్వరితో సహా 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్సై రహీముల్లా శుక్రవారం తెలిపారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Vinaytosh Mishra IPS: Leading Odisha Against Crime
A distinguished Odisha cadre IPS officer renowned for his expertise in criminal investigations,...
By Lokeshwari Panthadi 2026-07-31 11:31:57 0 310
Telangana
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 17:00:14 0 732
SURAKSHA
rakshak Program by Goa Police Protects Elderly Living Alone Daily
Goa Police runs ‘Rakshak’ program for senior citizens living alone. Beat officers...
By Kalaga Sailaja 2026-07-03 06:01:53 0 60
Telangana
ఓటు హక్కు పరిరక్షణకు క్షేత్రస్థాయిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్లో స్వయంగా SIR ఫారమ్ నింపిన ఎంపీ
 బెల్లంపల్లి : ప్రజాస్వామ్యానికి ఓటే బలం, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే...
By Avunoori Mahesh 2026-07-11 11:30:24 0 290
Andhra Pradesh
ట్రిపుల్ ఐటీడీఎంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ!
ఏపీలోని కర్నూలు ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ 16, టీచింగ్ 10 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు....
By Pagadala Venkateswar 2026-01-23 07:07:54 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com