దేశ వ్యాప్తంగా బి సీ కులగణన

1
404

దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి క్రింద తీసుకురావాలని ప్రజంగా వాపోతున్నారు. ఉదా: వడ్డెర. లను మన రాష్ట్రములో బీసీ లుగా గుర్తించాం. కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలుగా వర్గీకరించారు. అలా ప్రతి రాష్ట్రంలో అన్ని కులాలు ఒకే రిజర్వేషన్ కేటగిరి క్రింద తీసుకురావాలని. అలా చేయకుంటే ఒక్క రాష్ట్రం లో ఒక్క రిజర్వేషన్ ప్రకారం వేరు గా ఉంటే అలజడులు. ధర్నా లు. సంఘాలు గా ఏర్పడి ప్రభుత్వాలకు ముప్పు తెస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ. ఎస్ టి. బీసీ. ఓ సి. నాలుగు కేటగిరి లో దేశమంతా కొన్ని కులాలు ఒకే లాగ వచ్చే విధంగా కేబినెట్ లో తెలిపి రాష్ట్ర పతి ద్వారా ఆమోదం తీసు కురావా లని . అలా చేస్తే భారత దేశం బాగుపడుతుంది అని మేధావుల ఫోరం. అంటున్నది. అంత వరకు ఏ కులాల గణన చేపట్టరాదని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక
తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ...
By Bharat Aawaz 2025-10-15 08:26:20 0 1K
Kerala
Kerala HC Demands Government Revive Dog-Bite Compensation Panel
The Kerala High Court has directed the state government to decide on reactivating the Siri Jagan...
By Bharat Aawaz 2025-07-17 06:57:37 0 2K
Andhra Pradesh
Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు సుప్రీంకోర్టు ఆదేశాలతో...
By Pagadala Venkateswar 2026-02-26 11:37:24 0 194
Andhra Pradesh
"యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ విస్తృత పర్యటన – ఉపాధి హామీ పనులపై సమీక్ష"
"*యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ విస్తృత పర్యటన – ఉపాధి హామీ పనులపై సమీక్ష*" గ్రామ స్థాయిలో...
By Chennaiah Kati 2026-06-22 05:48:24 0 143
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com