పుంగనూరు నియోజకవర్గం : పాపం చిన్న పాపమ్మ
Posted 2026-03-06 11:32:56
0
205
పుంగనూరు నియోజకవర్గం, సదుం విద్య వనరుల కేంద్రం వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ (90) దయనీయ స్థితిలో జీవిస్తున్నారు. ఓటర్ ఐడి ఉన్నప్పటికీ, రేషన్, ఆధార్ కార్డులు లేకపోవడంతో ఆమెకు పింఛన్ అందడం లేదు. ఎవరైనా పెట్టే తిండి తింటూ ఇబ్బందులు పడుతున్న ఆమె, పింఛన్ మంజూరు చేస్తే ఎంతో సహాయకరంగా ఉంటుందని శుక్రవారం వేడుకున్నారు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా నల్లగుట్లపల్లికి చెందిన రఘునాథ్ (40) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన ఘటన...
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సిపీ నాయకుల డిమాండ్.
మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ...
సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
*శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*
***************************
పాత...
మదనపల్లి లో శ్రీ శక్తి ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహణ.
మదనపల్లె బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్త్రీ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు....
కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు.
ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్ ప్రతిపాదన
విశాఖ...