తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామక

0
239

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం

దేశంలోని 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఐదుగురు గవర్నర్లను బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. తెలంగాణ నూతన గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. శుక్లా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్థానంలో సయ్యద్ అటా హస్నైన్‌ను నియమించారు. బెంగాల్ గవర్నర్ రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వినతిపత్రం అందజేసిన ముస్లిం సంఘాల నాయకులు అబ్దుల్ కలాం, నాగుల్ మీరా, నూర్ ఖాన్.
అంజుమన్-ఎ-ఇస్లామియా, గుంటూరు సంస్థకు చెందిన నోటిఫై చేసిన వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట...
By John Baji 2026-01-02 02:35:53 0 217
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 251
Andhra Pradesh
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసాగిల్
AP హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్   AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను...
By Rajini Kumari 2026-02-27 11:17:17 0 170
Telangana
నేడు ఈ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు.....!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే  తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి....
By Gujile Ramu 2026-05-17 03:40:04 0 158
SURAKSHA
Beyond the Uniform: The Visionary Leadership of Susanta Nath
The Guardian of Reform: Shri Susanta Kumar Nath’s Legacy: In the complex corridors of...
By Kalaga Sailaja 2026-07-18 06:10:40 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com