హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్

0
513

హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్  స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే నవ్య అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తుతెలియని ఇద్దరూ వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ రంజిత్ తెలిపారు. 

 

##GOINDLA PRASHANTH   AMB

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్...
By Kothuru Murali 2026-04-22 14:45:55 0 135
SURAKSHA
Crackdown on Chitta: State Alters Anti-Drug Enforcement
Confronting the rising threat of narcotics head-on, the state has launched an aggressive,...
By Lokeshwari Panthadi 2026-07-03 10:44:29 0 127
Telangana
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు
4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు   4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు...
By Pinnehasan Odela 2026-02-02 14:57:00 0 326
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 4K
SURAKSHA
Haryana STF Crackdown Bags Gangsters & Extradites Fugitives
The Haryana Police are successfully dismantling major criminal syndicates through their...
By Lokeshwari Panthadi 2026-07-04 08:38:36 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com