భార్యపై భర్త పైశాచిక దాడి – ఇటుకలతో విచక్షణారహితంగా దాడి.
Posted 2026-03-06 02:58:03
0
205
మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్ కళ్యాణ్ ఇటుకరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కూలి పనులకు వెళ్లి ఆలస్యంగా వచ్చిందన్న నెపంతో, మద్యం మత్తులో ఉన్న భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇద్దరు ఆడపిల్లలున్న ఆ కుటుంబంలో భర్త తరచూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ ప్రజావాణిలో బాధితుల అర్జీలను స్వయంగా స్వీకరించిన ఎస్పీ నితికా పంత్
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా పోలీస్ ప్రధాన...
ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు...
ఏఆర్ డీఎస్పీ రామకృష్ణకు పోలీసుల ఘన వీడ్కోలు.
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దనుక రాధిక (44)...
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...