మదనపల్లె: లారీని ఢీకొన్న బైక్.. దంపతులకు తీవ్ర గాయాలు.

0
184

మదనపల్లె-తిరుపతి మార్గంలోని సీటీఎం రోడ్డులో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Shashank Goel, IAS: Driving Excellence in Public Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and commitment...
By Lokeshwari Panthadi 2026-07-10 12:05:36 0 163
Andhra Pradesh
పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి: జేసీ.
మదనపల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ...
By Pagadala Venkateswar 2026-06-30 07:25:45 0 106
Telangana
"తిరుమలగిరిలో హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ...
By Sidhu Maroju 2026-06-17 08:50:19 0 244
Telangana
విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ఈటల రాజేందర్.|
● వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ ● ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు...
By Sidhu Maroju 2026-09-17 10:56:45 0 76
Telangana
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు...
By Sidhu Maroju 2026-06-03 07:08:09 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com