ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.

0
196

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా కార్లను పార్కింగ్ చేస్తున్నారు. మండుతున్న ఎండల్లో పెట్రోల్ వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉన్నా, ఆసుపత్రి పర్యవేక్షకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాహనాల పార్కింగ్‌ను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం 28-01-2026 Wed 13:13 | Andhra Ajit Pawar...
By Pagadala Venkateswar 2026-01-28 10:29:38 0 178
Andhra Pradesh
పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను,...
By Kothuru Murali 2026-05-08 14:30:54 0 155
Andhra Pradesh
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ కార్యాలయం నందు ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్*
మాదిగ కార్పొరేషన్ ఆఫీస్‌లో మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్...
By John Baji 2025-12-24 13:13:13 0 280
SURAKSHA
Makarand M. IAS: Inspiring Public Administration
A Young Telangana IAS Officer Driving Development Throunsparent Administration and...
By Lokeshwari Panthadi 2026-07-15 13:45:45 0 182
Andhra Pradesh
హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్...
By BABJI DADALA 2026-01-12 15:18:43 0 718
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com