అన్నమయ్య జిల్లా: బాణసంచా కేంద్రాల మూసివేతకు ఎస్పీ ఆదేశం.
Posted 2026-03-04 11:49:09
0
179
కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ ధీరజ్ కఠిన ఆంక్షలు విధించారు. బుధవారం ఆయన ఆదేశాల మేరకు, తనిఖీలు పూర్తయ్యే వరకు ఈ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. లైసెన్సులు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు లేని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణరక్షణ తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు ఉంటే వెంటనే డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి
దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...
శాంతి భద్రతల కోసమే ‘పల్లెనిద్ర’ – సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసు విభాగం వినూత్న కార్యక్రమానికి...
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్
కిడ్నాపర్లను గంటన్నరలో...
జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.
జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న...
జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!
Apr 25, 2026,
తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్...