ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **

0
281

*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం*

మార్కాపురం జిల్లా.

పెద్ద దోర్నాల. మండల

స్థానిక శివసదనంలో శంకర నేత్రాలయం పుట్టపర్తి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గాయం వెలుగొండ రెడ్డి శ్రీమతి సుబ్బరత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ దోర్నాల ప్రాంతం ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమని, చెంచు గిరిజనులు అధికంగా నివసించే ఈ ప్రాంత ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

కార్యక్రమానికి మార్కాపురం DSP యు నాగరాజు, పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ షేక్ మాబు, జెడి లక్ష్మయ్య, కూటమి నాయకులు తదితరులు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి మరియు సభ్యులు కూడా విరివిగా పాల్గొన్నారు.

ఈ శిబిరం వారం రోజుల పాటు నిర్వహించబడుతుందని ని

Search
Categories
Read More
Telangana
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి...
భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....!   భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో...
By Gujile Ramu 2026-05-01 14:33:04 0 378
Andhra Pradesh
మహిళల అక్రమ రవాణాను అరికట్టండి
*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి* *- రాష్ట్ర మహిళా కమిషన్...
By Rajini Kumari 2026-04-24 13:08:22 0 199
BMA
Audio Forensics: Verifying the Truth Behind Viral Audio
Audio forensics is the scientific field dedicated to the acquisition, analysis, and evaluation of...
By JoinBMA 2026-08-21 17:42:31 0 325
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
*విజయవాడ నగరపాలక సంస్థ*   *వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి*   *విజయవాడ నగరపాలక...
By Rajini Kumari 2025-12-30 10:37:21 0 400
Madhya Pradesh
MP Monsoon Alert: Agriculture and Disaster Teams Ready
With the Southwest Monsoon now actively covering parts of Madhya Pradesh, the state government...
By Lokeshwari Panthadi 2026-06-27 08:05:47 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com