ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాలి
Posted 2026-03-03 12:56:23
0
252
ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని జగన్నాథపురం, కోమటిపల్లిలో మంగళవారం పన్ను వసూళ్లను పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి పన్ను వసూలు చేసి ఆన్లైన్ రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. పన్ను లేని ఇళ్లను గుర్తించి పన్నులు వేయాలన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్
సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి కోర్టు జైలు శిక్ష మరియు రూ.11 వేల జరిమానా విధించింది. పూర్తి వివరాలు.
Madanapalle: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయి బి. రాజశేఖర్ నాయక్ (42)కు మదనపల్లి గౌరవనీయ...
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన...
ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన...