సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు: రూ. 40 లక్షల రికవరీ.

0
188

విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారం, 930 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లికి చెందిన రాజేష్ గతంలో వృద్ధుల గొలుసులు లాక్కెళ్లడం, ఇళ్లలో దొంగతనాలు చేయడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. యువత సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రూ.42కే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు!
AP: డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కార్డులను అతి తక్కువ ధరకే...
By Pagadala Venkateswar 2026-08-18 07:30:25 0 104
Andhra Pradesh
భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుండి కాపాడుకోవాలి
గంజాయి బారి నుండి విద్యార్థులను, యువత ను కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను రక్షించుకుందామంటూ...
By Rajini Kumari 2025-12-14 13:44:19 0 282
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
By Pagadala Venkateswar 2026-01-26 11:16:46 0 212
Andhra Pradesh
మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.
మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు....
By Pagadala Venkateswar 2026-02-24 08:01:37 0 211
Andhra Pradesh
ఈరోజు (24-06-2026) సాయంత్రం కనిగిరి పట్టణంలోని MBR ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డి. విజయ్ కుమార్ గారు (టెక్నికల్ ఆఫీసర్, PR QA & QC డివిజన్, పర్చూరు) పదవీ విరమణ సన్మాన కార్యక్రమo
ఈరోజు (24-06-2026) సాయంత్రం కనిగిరి పట్టణంలోని MBR ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డి. విజయ్ కుమార్...
By Chennaiah Kati 2026-06-25 14:47:11 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com