చీరాలలో అంగన్వాడీల నిరసన...
Posted 2026-03-03 05:04:05
0
265
చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళన
బాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో తమపై అన్యాయాలు జరిగాయని, అప్పట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలిచి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమకు కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్‌గా కోరారు.
తమ సమస్యల పరిష్కారం కోసం నిన్న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ పోలీసు సిబ్బంది ధర్నా శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడం అమానుష చర్యగా భావిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు వసంతరావు, బాబూరావు, లింగం జయరాజు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Narsingarh Stadium Nearing Completion: Tripura’s New Era
Tripura is set to reach a major sporting milestone as the International Cricket Stadium at...
త్రిప్రాంతకం మండలం కేశినేనిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవం మహోత్సవం
త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి గ్రామ లో శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య...
పారాక్వాట్ గడ్డిమందు నిషేధం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం...
హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి.. సీపీఐ కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లైస్ హమాలీలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలను తక్షణమే...