కురబలకోట: ఇంటి పత్రాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకు.
Posted 2026-03-03 02:53:01
0
174
కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ, సోమవారం మదనపల్లిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన సవతి కొడుకు కృష్ణప్ప, తాను ఇంట్లో లేని సమయంలో ఇంటి పత్రాలు, నగదు, బంగారాన్ని అపహరించి, తనను ఇంట్లో నుంచి గెంటేసి వీధిపాలు చేశాడని ఆమె ఆరోపించారు. తనకు ఆశ్రయం కల్పించి, ఆస్తి పత్రాలు తిరిగి ఇప్పించాలని కొండమ్మ ఎస్పీని వేడుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం.
మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం...
వేసవి రాకముందే నీటి ఎద్దడి..
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో...
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని...
ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు...
Mizoram Suffers ₹1,291 Crore Financial Disaster Blow
A devastating new report reviewed by the State Disaster Management Authority (SDMA) has revealed...