మదనపల్లి: మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ.
Posted 2026-03-02 11:50:26
0
200
విధి నిర్వహణలో అకాల మరణం చెందిన కేవీ పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఆయన సతీమణి చంద్రకళకు కారుణ్య నియామక పత్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ సోమవారం మదనపల్లిలో అందజేశారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. సకాలంలో నియామక పత్రం అందజేసినందుకు హోంగార్డు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, ఆర్‌ఐ పెద్దయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సాలూరు పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా
సాలూరు పట్టణానికి పురపాలక ప్రస్థానం 76 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1950 వరకు గ్రామ పంచాయతీగా ఉన్న...
హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!
హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక
శంషాబాద్...
మదనపల్లెలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో ఆదివారం వేకువజామున జిల్లా ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలవపల్లెకు చెందిన...
ఏసీబీ వలలో మరో పెద్ద చేప.. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై దాడులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్...
*జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు*
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ తెలిపారు. అంతర్జాతీయ...