మదనపల్లె: బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్.
Posted 2026-03-02 10:08:58
0
190
మదనపల్లెలో అధికారుల నిర్లక్ష్యంపై సీటీఎంకు చెందిన సయ్యద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికే ఉన్నప్పటికీ, తన పేరుతో నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారని ఆయన ఆరోపించారు. తన ఆస్తిని కొట్టేయడానికే ఈ కుట్ర జరిగిందని సయ్యద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ నిశాంత్ కుమార్ ను సోమవారం కలిసి బాధితుడు న్యాయం చేయాలని వేడుకున్నారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ACB Raids: ఆఫీస్ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.
Andhra
ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh...
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన
● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం...
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
Madhya Pradesh Police Launch Smart e-Rakshak Mobile App
The Madhya Pradesh Police have empowered field-level personnel with e-Rakshak, a cutting-edge...