మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.

0
190

మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22) అనే యువకుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళినట్లు వారి బంధువులు సోమవారం తెలిపారు. సీటీఎంకు చెందిన ఇతను బైక్‌పై వాయల్పాడు నుండి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కింద పడిపోయాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
By Kothuru Murali 2026-03-04 06:45:07 0 182
Telangana
మంచిర్యాల్: ప్రమాదకరంగా మారిన ఎసిసి క్వారీ వంతెన
మంచిర్యాల ఎసిసి క్వారీ రోడ్ లోని వంతన ప్రమాదకరంగా మారింది. భారీ వర్షంతో రాళ్లవాగు ఉప్పొంగి...
By Bonagiri RaviShankar 2026-07-30 01:13:13 0 251
Telangana
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్ వార్డు 1 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు....
By Sidhu Maroju 2025-07-10 05:53:41 0 1K
Andhra Pradesh
ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
తిరుపతి జిల్లాగాజులమండ్యం  పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి....
By Bharat Aawaz 2025-05-28 14:42:46 0 2K
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:దిగువపల్లి గంగమ్మకు విశేష పూజలు, భక్తుల తాకిడి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ...
By Kothuru Murali 2026-04-13 08:14:53 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com