పుంగనూరు నియోజకవర్గం: చిరుత దాడి దూడ మృతి, రైతు ఆవేదన

0
202

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని ముదిరెడ్డిపల్లిలో ఆదివారం చిరుత దాడిలో ఒక దూడ మృతి చెందింది. రైతు గిరి కథనం మేరకు, పశువుల మంద మేత కోసం అడవిలోకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. చిరుత తరచుగా అడవిలోకి వచ్చి పశు సంపదను నాశనం చేస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Assam
Assam Advances Urban Development and Smart Cities
Assam is accelerating urban development through Smart City initiatives aimed at improving...
By Fathima Safa 2026-07-01 05:46:17 0 148
Andhra Pradesh
మదనపల్లి: రెవెన్యూ శాఖ పరిపాలనకు వెన్నెముక: జేసీ.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ...
By Pagadala Venkateswar 2026-06-21 07:29:41 0 100
Andhra Pradesh
పాముకాటుకు గురైన గిరిజనుడు
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు బుధవారం రాత్రి పాముకాటుకు...
By Boiena Rajesh 2026-09-10 04:36:52 0 101
Andhra Pradesh
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న...
By Gadiyapudi Narendra 2025-12-24 13:32:04 0 270
SURAKSHA
వృద్ధులకు భరోసా: 'మేమున్నాం' అనే పోలీసుల భరోసా
తెలంగాణ పోలీసుల 'మేమున్నాం' కార్యక్రమం ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు ఒక గొప్ప భరోసా. ఈ పథకం...
By Kalaga Sailaja 2026-06-26 10:06:03 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com