మదనపల్లె : నేడు జిల్లా ఇన్చార్జ్ సమీక్ష

0
200

అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు. సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మదనపల్లి పబ్లిక్ రిలేషన్స్ అధికారి భరత్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హాజరుకానున్నారు.

Search
Categories
Read More
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు...
By Sidhu Maroju 2026-02-05 10:15:08 0 245
Andhra Pradesh
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ...
By Pagadala Venkateswar 2026-01-31 06:19:42 0 204
SURAKSHA
Empowering Arunachal Police: Quality Housing & Modern Living
The establishment of the Arunachal Pradesh Police Housing & Welfare Corporation Limited...
By Lokeshwari Panthadi 2026-07-04 09:01:28 0 100
Telangana
శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు
హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్...
By Sriramula Anil 2026-06-12 04:03:46 7 1K
Telangana
ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం
ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన...
By Chunarkar Jagadeesh 2026-08-03 11:16:36 0 401
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com