మదనపల్లె : నేడు జిల్లా ఇన్చార్జ్ సమీక్ష
Posted 2026-03-02 03:24:42
0
199
అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు. సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మదనపల్లి పబ్లిక్ రిలేషన్స్ అధికారి భరత్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హాజరుకానున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
'Drug-Free Karnataka' Initiative
The Karnataka Police have launched an intensive campaign to eradicate the drug menace across the...
MPTC, ZPTC elections are postponed...
As the grama panchayat elections are completed the telangana state election commission had...
పుంగనూరు: ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల...
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి....
పుంగనూరు: చోరీకి వచ్చాడని అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి
పుంగనూరు మండలం, దిగువపల్లి గ్రామంలో బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించే ప్రయత్నం...