మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.

0
185

కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని అనపగుట్ట శ్రీవారినగర్‌లో ఉన్న శ్రీ అభయ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాలాధారణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కదిరి కంకణాలు ధరించి, స్వామివారి నామస్మరణతో భక్తులు కాలినడకన కదిరి క్షేత్రానికి బయలుదేరారు. వీరు మార్చి 3న జరిగే కదిరి పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలి
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులను పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-08-17 16:14:07 0 156
SURAKSHA
Tech-Driven Policing: How CCTNS Reforms State Safety
The modern era demands a tech-driven approach to law enforcement, and the effective integration...
By Lokeshwari Panthadi 2026-07-03 10:31:53 0 75
Andhra Pradesh
Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత.
    Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది:...
By Pagadala Venkateswar 2026-03-06 09:31:50 0 192
Telangana
సాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్ అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని ...
By Sidhu Maroju 2025-07-30 16:04:16 1 877
Telangana
TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం
TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం తెలంగాణ : మేడారం మహా జాతరకు వెళ్లలేని వారి కోసం TGSRTC...
By Pinnehasan Odela 2026-01-17 06:35:57 0 490
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com