మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
Posted 2026-03-02 03:16:24
0
184
కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని అనపగుట్ట శ్రీవారినగర్‌లో ఉన్న శ్రీ అభయ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాలాధారణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కదిరి కంకణాలు ధరించి, స్వామివారి నామస్మరణతో భక్తులు కాలినడకన కదిరి క్షేత్రానికి బయలుదేరారు. వీరు మార్చి 3న జరిగే కదిరి పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కనకదుర్గమ్మ దర్శించుకున్న కట్టా దొరస్వామి నాయుడు.
టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు బుధవారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని...
దంతాలపల్లి మండలం రేపుని గ్రామం లో ఐకెపి సెంటర్ ప్రారంభించిన గ్రామ నాయకులు మరియు మండలం నాయకులు
ఈరోజు దంతాలపల్లి మండలంలోని *రేపోణీ మరియు గున్నేపల్లి* గ్రామంలో *ప్రభుత్వ విప్ డోర్నకల్...
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం యోగ, క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం... యోగ, క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి పట్టణం చిన్న ముక్క పల్లి గ్రామం కుమ్మరిమిట్టలో నిర్వహించిన పవిత్ర ఇఫ్తార్ విందులో...