మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.

0
202

మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా అమర్చేందుకు వెళ్లినప్పుడు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయిన ఆయనను స్థానికులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ లో ఘనంగా 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామ సభ – సామూహికంగా అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమంలో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ శ్రీ యువ రాజ్ సార్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ బాబాపూర్:జూన్ 04 కొమురం...
By Chunarkar Jagadeesh 2026-06-04 13:36:11 0 322
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస     *అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి*...
By Rajini Kumari 2025-12-30 10:40:15 0 385
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు...
By Kothuru Murali 2026-05-02 05:43:48 0 158
Andhra Pradesh
మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్: బొబ్బిలి సీఐ
మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం...
By Boiena Rajesh 2026-05-21 14:24:56 0 249
Andhra Pradesh
2026 ఫిబ్రవరి 5వ తేదీ జరిగే AP BAC అమరావతి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
*పత్రికాప్రకటన*  తేదీ 18.12.2025   ఏపీ జే ఏ సి అమరావతి (క్యాంప్ ఎట్ భీమవరం, పచ్చిమ...
By Rajini Kumari 2025-12-18 11:36:23 0 595
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com