కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు

0
663

‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా చక చక ప్రభుత్వ కార్యాలయ లో నేమ్ బోర్డ్ ల లో మార్చిన ప్రభుత్వం,సమాస్యల పైనా ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు, గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న మల్లంపేట్ లో రింగ్ రోడ్డు అనుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ రెసిడెన్సీ ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రజల అవసరాల అనుకులంగా టిపిన్ సెంటర్లు చికెన్ సెంటర్ ఓపెన్ చేసుకొని వారి వ్యాపారం చేస్తున్నారు,కానీ వాటి నుండి వచ్చే వ్యర్థాలను రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ చేయడం వల్ల ఆ వ్యర్థాలను తినెందుకు కుక్క పందులు కుస్తీ పాడుతుంటావి,దానికి తోడు గా దోమలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు డెంగ్యూ,మలేరియా జ్వారాల బారిన పడుతున్నారు ఇప్పుడైనా ఆదికారు లు,స్పందించి దోమల భాద నుండి విముక్తి కలిపించాలని విజ్ఞప్తి

Search
Categories
Read More
Lakshdweep
Lakshadweep Strengthens Water Resource Management
Lakshadweep continues to enhance water resource management by promoting sustainable freshwater...
By Fathima Safa 2026-06-29 08:11:56 0 98
Andhra Pradesh
అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయన
బొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-04-29 03:29:54 0 260
BMA
Stopping Misuse of UAPA Against Honest Journalists
The severe misuse of the Unlawful Activities (Prevention) Act against the press remains a...
By JoinBMA 2026-08-20 05:45:51 0 83
Andhra Pradesh
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
మదనపల్లె పట్టణంలోని ఎన్‌. వి. ఆర్‌ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో...
By Pagadala Venkateswar 2026-03-16 02:13:40 0 182
Telangana
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి మరొకరి పరిస్థితి విషమం
టాక్టర్ ను డీకొన్న బైక్ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా...
By Mahankali Ravi 2026-04-21 14:16:49 0 429
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com