మదనపల్లిలో ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి: సీపీఎం.

0
356

మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరసనలు తెలపడం రాజ్యాంగ హక్కు అని, అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి వినతిపత్రం అందజేశారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, దీనిని సీపీఎం తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ అమ్మ”గా పేరు కావాలి..‎కానీ ఆడబిడ్డకు న్యాయం అడిగే ధైర్యం లేదా..?
తెలంగాణ “అమ్మ”నని చెప్పుకున్న Kavitha గారు.. ‎ఇప్పుడు ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం...
By Ponnala Srinivasrao 2026-05-13 00:56:36 0 152
Andhra Pradesh
యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ చేసే CMRF చెక్కులను లబ్ధిదారులకు అందించిన
యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది కి రూ:36, 93, 032 రూపాయల విలువ...
By Chennaiah Kati 2026-06-30 14:05:09 0 152
Telangana
" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక...
By Sidhu Maroju 2026-05-21 17:43:08 0 540
Kerala
Vizhinjam Port Expansion: India’s Longest Container Berth
Construction at the Vizhinjam International Seaport has reached an ambitious new phase as the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:52:29 0 92
SURAKSHA
Leading with Integrity: The Exemplary Journey of Shri Surendra Gupta
Excellence in Administration: A Legacy of Public Service and Transformative Governance: True...
By Kalaga Sailaja 2026-07-20 14:14:43 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com