చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు

0
226

తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ సూర్యారావు (70) శనివారం మృతి చెందారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు సూర్యారావు నేత్రాలను దానం చేశారు. టెక్నిషియన్ రమణ నేత్రాలను సేకరించి విజయనగరం తరలించారు. వీటితో మరో ఇద్దరికి చూపును ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
కవిత పార్టీ పేరును ప్రకటించిన కాసేపటికే కౌంటర్ ఇచ్చిన BRS
ఒరిజినల్ బ్రాండ్స్ కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది...
By Ponnala Srinivasrao 2026-04-25 08:34:41 0 145
SURAKSHA
Vision in Governance: The Inspiring Journey of IAS Nishant Kumar Yadav
Excellence in Public Administration: How IAS Nishant Kumar Yadav is Redefining Governance :...
By Kalaga Sailaja 2026-07-22 12:17:16 0 117
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 258
Telangana
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ విజయవంతం అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ, BLO వనితకు ఘన సన్మానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి  జగదీష్,: బాబాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు...
By Chunarkar Jagadeesh 2026-07-30 11:37:58 0 416
Telangana
Sardar sarwai pappana goud statue at tankbund
బహుజన యోధుడు *సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి* 376వ జయంతి వేడుకలో భాగంగా, హైదరాబాద్ ట్యాంక్ బండ్...
By G k Nookala 2026-08-18 13:22:23 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com