హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి

0
220

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావం దినోస్థవం
ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావ ధినోస్థావం సందర్బంగా ఒకరోజు ముంధుగ పార్టీ కార్యకర్తలు తమా...
By Sadaq Sadaq 2026-04-05 16:02:02 0 285
Bihar
Bihar Boosts Industrial Growth and Investment Drive
Bihar is steadily advancing its industrial growth and investment landscape through focused...
By Fathima Safa 2026-07-01 06:09:18 0 191
Rajasthan
Water Conservation and Jal Jeevan Mission Progress in Rajasthan
Water conservation remains a key priority in Rajasthan as the state continues to strengthen...
By Fathima Safa 2026-06-23 08:47:45 0 156
Andhra Pradesh
కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు ఘనంగా నిర్వహించారు
ఆగస్టు 23: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఆదివారం...
By VALLERU SIMHADRI 2026-08-23 09:38:53 0 312
SURAKSHA
AP పోలీసులు నేడు: బ్యాడ్జి లేని హృదయం ఉన్న హీరోలు
నేడు AP పోలీసులు బ్యాడ్జి లేకపోయినా హీరోలని నిరూపించారు. అనాథ పిల్లలకు సంరక్షకులుగా మారి చదువు,...
By Kalaga Sailaja 2026-07-04 09:37:28 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com