హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.

0
195

మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 150 మైలు సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వద్ద ఉన్న ఒక చిన్న గుంతలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. ఎవరో హత్య చేసి ఇక్కడ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెవెన్యూ అధికారి నాగేశ్వర్ ఫిర్యాదుతో తాలూకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం శనివారం డాగ్ స్క్వాడ్‌ను రప్పిస్తున్నారు. మృతదేహం వద్దనే సిబ్బంది కాపలా కాస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
Janagana 2027 start today
జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని...
By G k Nookala 2026-04-26 11:01:53 0 193
Jharkhand
Jharkhand Strengthens Law and Order Across the State
Jharkhand has continued to enhance law and order in 2026 by strengthening policing, expanding...
By Fathima Safa 2026-07-01 10:02:00 0 81
SURAKSHA
WB Police Show Kindness to the Homeless and Elderly
 Content: Beyond their law enforcement duties, West Bengal Police officers frequently engage...
By Kalaga Sailaja 2026-06-27 08:49:11 0 149
Andhra Pradesh
ద్విచక్ర వాహనాలు సీజ్
తాడిపత్రి లో ఏ ఎస్పీ  రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ...
By Gitta Raju 2026-04-10 01:38:20 0 375
Andhra Pradesh
రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలుపుదల – నగరపాలక సంస్థ ప్రకటన
అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన...
By Ratna Sekhar 2026-02-19 19:37:30 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com