ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
Posted 2026-02-28 07:11:55
0
299
విశాఖ పట్నం జిల్లా ఆనంద పురం మండలం శొంఠి యం ఆయుష్ ఆసుపత్రి యందు ఏ ఎన్ ఎం గా పని చేస్తున్న గండి లూథియ పీబీ అనే ఉద్యోగిని శని వారం పదవీ విరమణ చెందా రు. 1964 సంవత్సరం ఫిబ్రవరి 28 న జన్మించిన ఆమె1986 సంవత్సరం లో ఏ ఎన్ ఎం గా విధులు లోకిచేరింది. శ్రీ కాకుళం విజయ నగరం జిల్లాల లో పని చేసింది ఆరు సంవత్సరముల క్రిందట శొంటి యంకు వచ్చింది తన 40 యేండ్ల సర్వీస్ లో ఎక్కడ గాని ఇబ్బందులు లేక అధికారుల మన్ననలను పొందింది . ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు మాట్లాడుతూ ఇంత మంచి మనిషి ఈ రోజుతో మన శాఖ లో పదవి విరమణ పొందడం బాధా కరమన్నారు. పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో గండి ఎలీషా గారు. ఆయుష్ డాక్టర్లు. ఎం యన్ ఓ వినోద్ కుమార్. సబార్డ్నెట్ రాము. వారి బంధువులు పాల్గొన్నా రు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Immersive Reporting: Slow Journalism in Rural India
Mainstream breaking news rarely spends more than a few hours covering rural issues before moving...
అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు 'మహిళా సాధికారత...
బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో తనిఖీ
బాపట్ల: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ...
జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
వాల్మీకుల హామీలు నెరవేర్చాలి: పులి శ్రీనివాసులు.
జూన్ 20న మదనపల్లె రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, వాల్మీకి బోయలకు ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ హామీని...