మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.

0
167

ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులకు 'గృహ గణన'పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 1872 నుండి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రారంభమైందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలు ఈ లెక్కలపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.

Search
Categories
Read More
Haryana
Judicial Infrastructure & Tech
The industrial hub of Panipat has achieved a landmark milestone in sustainable manufacturing. The...
By Dunna Jessicaruth 2026-05-16 06:38:51 0 140
Andhra Pradesh
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో...
By Boiena Rajesh 2026-03-16 14:07:51 0 232
Telangana
మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం
మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్...
By Avunoori Mahesh 2026-06-14 10:31:19 0 223
Telangana
దంతాలపల్లి మండలం రేపుని గ్రామం లో ఐకెపి సెంటర్ ప్రారంభించిన గ్రామ నాయకులు మరియు మండలం నాయకులు
ఈరోజు దంతాలపల్లి మండలంలోని *రేపోణీ మరియు గున్నేపల్లి* గ్రామంలో *ప్రభుత్వ విప్ డోర్నకల్...
By Midathapalli Kiran Kumar 2026-04-26 06:43:35 0 390
Andhra Pradesh
అమరావతిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
*అమరావతి లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు...
By Rajini Kumari 2026-01-26 08:04:12 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com