ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ

0
364

విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మా ణం చేస్తున్న తరుణంలో కొత్త భవ నా న్నీ   ప్రాంతీయ  ఆయుష్ శాఖ ఉప సంచాల కులు జోనల్ - 1 డాక్టర్ కైపు శ్రీని వాస రావు ఆకస్మిక తనిఖీ చేశారు . అందులో భాగంగా భవనం నిర్మాణం జరుగుతున్న సమయం లో నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు చాలా చక్కగా జరగాలని. గోడలు పై కప్పు నిర్మా నాలను ఆ రా తీశారు. నాణ్యమైన కట్టడాలు చేపట్టాలని లేకపోతే బిల్లులు కావని. అతి త్వర గా భవనం పూర్తి చే యాలని కాంట్రాక్టర్ . కూలీలకు సూచించారు. ఆయన వెంట డాక్టర్ శ్రీదేవి. ఎం యన్ ఓ వినోద్ కుమార్ ఆఫీసు సబార్డ్ నెట్ రాము. ఉన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా...
By Pagadala Venkateswar 2026-05-30 05:16:58 0 136
Telangana
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
 విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు ‎భట్టి భార్య రిటైర్మెంట్...
By Ponnala Srinivasrao 2026-08-12 03:20:15 0 181
Andhra Pradesh
పుంగనూరు: నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ జరుపుకుంటున్నారు.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-14 08:43:50 0 210
Andhra Pradesh
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ ‘బ్లాక్ డే’ నిరసన.
మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు...
By Pagadala Venkateswar 2026-04-02 05:50:44 0 204
Telangana
జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం
తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే...
By Avunoori Mahesh 2026-06-03 15:58:51 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com