మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం

0
250

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం 

 దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా 300 మందికి అన్నదానం – షేక్ షేక్షావలి సేవా స్పూర్తి ప్రశంసనీయం

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు షేక్ షేక్షావలి గారు గత నాలుగు సంవత్సరాలుగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేఫ్టీ డ్రైవర్స్ సంఘం అధ్యక్షుడిగా, స్టేట్ హ్యూమన్ రైట్స్ కార్యకర్తగా మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగమైన టి యు సి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు.

ప్రతి సంవత్సరం సుమారు 300 మందికి పైగా ఆర్థికంగా బలహీన వర్గాలకు స్వయంగా ముందుండి భోజనాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు. రంజాన్ మాసం ఆత్మస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు షేక్షావలి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వారి బృంద సభ్యులు కూడా సమాన ఉత్సాహంతో పాల్గొని ఏర్పాట్లను విజయవంతంగ

Search
Categories
Read More
Telangana
కన్న తల్లిదండ్రులనే క్షోభ పెట్టే కవితక్క ఎట్లా పరాయి వాళ్లకు 'అమ్మ 'అయితది ?
కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు… ‎కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ...
By Ponnala Srinivasrao 2026-04-26 02:36:38 0 155
Andhra Pradesh
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు...
By Mobbu Venkatramana 2026-03-22 09:26:13 0 516
Andhra Pradesh
భార్యను చంపిన భర్త అరెస్ట్: సీఐ
VZM(D) బొండపల్లిలో ఆగస్టు 31న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. CI...
By Boiena Rajesh 2026-09-04 05:32:27 0 80
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణ పరిధిలో బాలాజీ కాలనీలో కొత్తూరు మురళిఆటోను ఢీకొన్న కారు
పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి కోడిగుడ్ల లోడుతో వస్తున్న లగేజీ ఆటోను...
By Kothuru Murali 2026-02-06 03:47:18 0 207
Haryana
Haryana's Healthcare Expansion and Public Health Drive
Haryana is strengthening its healthcare system through significant investments in medical...
By Fathima Safa 2026-06-23 11:47:18 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com