రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్.....
Posted 2026-02-27 04:25:40
0
225
చీరాల: అందరికీ నమస్కారం చీరాల డిఎస్పి గారు చీరాల రూరల్ సిఐ గారు వేటపాలెం ఎస్ఐ గారు మరియు నేను కలిసి రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్ ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫారినర్స్ ఎవరైనా విజిట్ చేస్తే వారి సమాచారాన్ని పోలీస్ వారికీ తెలియజేసే విధానం గురించి తెలియజేయడం జరిగింది ఇట్లు మీ ఎస్ఐ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రగ్స్ రహిత సమాజం: యువతకు భరోసా
మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు....
రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు...
ఎమ్మిగనూరు లోఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలియజేయడమేనగా రేపు 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు...
Jawed Shamim, IPS: A Lifetime Dedicated to Public Safety
The Journey Begins
"Leadership in policing is measured not only by enforcing...
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా...