భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
Posted 2026-02-26 15:41:49
0
248
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకోవడాన్ని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ భూ కబ్జాపై ఏఐసీసీకి ఫిర్యాదుచేస్తామని ఆయన ప్రకటించారు. 35 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ పట్టాలు పొందిన రైతులు నేటికీ ఆ భూములపై ఆధారపడుతున్నారని, వారి భూములు లాక్కోవడం అన్యాయమని శ్రీనివాసరావు అన్నారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Exposing Contractors: Journalist Beaten for Two Hours
Regional reporters frequently face extreme violence without corporate backing. In May 2025,...
Santosh Sukhadeve IAS: Driving Good Governance Forward
The Journey Begins
True leadership in public administration is measured not by headlines but by...
గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా...
సీఎం చంద్రబాబు నాయుడు కేసులు ఉపసంహరణ
*ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్*
31-12-2025 విజయవాడ
➖➖➖➖➖➖
*సీఎం చంద్రబాబు నాయుడు కేసుల ఉపసంహరణ...
కొడుకుపై ఆరోపణలు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన...