బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు: ఆసుపత్రికి తరలింపు

0
223

చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు - చౌడేపల్లె రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద తన స్కూటీతో నిలబడి ఉండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు# పుత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 253
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక. మంత్రి మండిపల్లి
*రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక*   SIR కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు...
By Benguluri Madhubabu 2026-08-21 10:25:56 0 164
Andhra Pradesh
మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్...
By Pagadala Venkateswar 2026-04-03 06:00:42 0 242
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:47:43 0 220
Telangana
"అత్యవసర సేవలకే అడ్డుగా రోడ్లు… కౌకూర్ పరిస్థితి బహిర్గతం!
మల్కాజ్ గిరి జిల్లా : మైనంపల్లి హనుమంతరావు సూచనతో, మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచిత్...
By Sidhu Maroju 2026-04-09 14:06:34 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com