పుంగనూరు నియోజకవర్గం:కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!

1
184

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్న వెంకటేశ్ పై ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 3K
Bharat Aawaz
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
By Bharat Aawaz 2025-06-24 05:10:20 0 1K
Andhra Pradesh
హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్,...
By Pagadala Venkateswar 2026-06-12 10:54:42 0 110
Andhra Pradesh
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.
మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ...
By Pagadala Venkateswar 2026-06-26 03:22:31 0 121
Andhra Pradesh
టమోటా లోడ్ రోడ్డుపై పడి ట్రాఫిక్‌కు అంతరాయం.
బుధవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లె–కదిరి ప్రధాన రహదారిపై ఐచర్ వాహనంలో తరలిస్తున్న టమోటాలు...
By Pagadala Venkateswar 2026-06-18 05:09:17 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com