వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్

0
253

వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్ 

 అప్పారావు పరిశీలకులు.

 పెద్ద దోర్నాల స్టార్ ప్రభ ఫిబ్రవరి 24.

 మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసేందుకు దోర్నాలకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. వస్తున్న సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను శంకుస్థాపన పనులను మంగళవారం డాక్టర్. మన్నే. రవీంద్ర, ఏఎంసీ చైర్మన్ అప్పారావు, పరిశీలకులు,వేన్న. వెంకటరెడ్డి పెద్దారవీడు మండల కన్వీనర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్,చేకూరి.ఆంజనేయులు పరిశీలించారు. డాక్టర్ మన్నే.రవీంద్ర వే oట సుమారు200 మంది కార్యకర్తలు నాయకులు అభిమానులుతదితరులు పాల్గొన్నారు అని షేక్. జాకీర్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలోవడ్లమూరి లింగన్న మండల పార్టీ అధ్యక్షుడు పోతిరెడ్డి.రమణారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఓట్ల.సీతారామయ్యమాజీ కన్వీనర్,త్రిపురాంతకం, షేక్.జిలాని మాజీమండల పార్టీఅధ్యక్షుడు,ఎర్రగొండపాలెం, పెద్దదోర్నాల మండలంమైనార్టీనాయకులు షేక్.జాకీర్ హుస్సేన్, షేక్ హర్షద్ 207 వార్డు నెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఫేక్ భాష. పి పుల్లయ్య మాజీ జెడ్పిటిసి తెలుగుదేశం పార్టీ బాదరయ్య బీసీ సెల్ నాయకుడుఎర్రగొండపాలెం మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ పివిపి మాల్ రోడ్డు విస్తరణ మీ అభిప్రాయాలు తెలపండి
విజయవాడ నగరపాలక సంస్థ  24-01-2026        *పివిపి మాల్ రోడ్ విస్తరణ...
By Rajini Kumari 2026-01-25 11:15:19 0 247
SURAKSHA
The Vanguard of Justice: The Inspiring Journey of IPS Rekha Lohani
A Trailblazing Leader Redefining Public Safety, Integrity, and Women's Empowerment  True...
By Kalaga Sailaja 2026-07-21 12:22:51 0 111
Andhra Pradesh
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
By Benguluri Madhubabu 2026-01-18 07:17:01 0 464
Andhra Pradesh
పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాల్యం, కల్లూరు పంచాయతీలలో సోమవారం తెల్లవారుజామున ఒక ఒంటరి...
By Kothuru Murali 2026-06-22 11:01:17 0 119
Lakshdweep
Lakshadweep’s Struggle: Development vs. Tradition
The Union Territory of Lakshadweep is experiencing a period of significant transition and...
By Lokeshwari Panthadi 2026-06-29 05:20:44 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com