నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |
Posted 2026-01-07 15:14:21
0
261
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో నివసించే సుబ్బారావు, అమర్ అనే వ్యక్తులు మహారాష్ట్ర రాయగడ్ ప్రాంతం నుండి గంజాయిని అక్రమంగా తరలిస్తూ జగద్గిరిగుట్ట పైన ఉన్న చుట్టు పక్కల బస్తీలకు అనగా, షిరిడిహిల్స్, రాజీవ్ గృహకల్ప, కోన మహాలక్ష్మి నగర్, తులసి నగర్, ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర్ నగర్, జగద్గిరి నగర్, శ్రీనివాస్ నగర్, గాజులరామారం, చుట్టుపక్కల బస్తీలకు గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారినుండి సుమారు 1.3 kg ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు నిందితులను జైలుకు తరలించారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా పోలీస్
*గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా...
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...
Revolutionizing Recovery: Advanced Neuro-Center Opens in Delhi
In a major boost to the city’s healthcare infrastructure, Lupin launched Atharv Ability in...
Newsroom Collaborations: Teaming Up for Solutions
Complex civic issues, such as urban waste management, cannot be solved in isolation. Indian...
అగ్ని ప్రమాదం నివారణ చర్యలు తప్పనిసరిగా పాటిద్దాం
*విజయవాడ నగరపాలక సంస్థ*
*07-02-2026*
*అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు...