బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి.
Posted 2026-02-25 07:43:53
0
198
మదనపల్లిలో చిన్నారిపై జరిగిన దారుణ ఘటన అత్యంత బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన బాధిత తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని, ఇప్పటికే సీఎం ప్రకటించిన రూ. 15 లక్షల ఆర్థిక సాయం త్వరగా అందేలా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
DNHDD Accelerates Infrastructure Development Projects
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen public infrastructure through...
యూనిక్ పోల్ నంబరింగ్‌తో విద్యుత్ సేవలు వేగవంతం ఎస్ఈ ఉత్తమ్ జాడె
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): జిల్లాలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరియు...
Bengal Signs PM-SHRI MoU to Revamp Schools
West Bengal has taken a decisive step toward educational reform by signing a Memorandum of...
లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం
*లోక్ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం*
*మంగళగిరి రూరల్ ఎస్సై...