పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు...

0
561
 
పొన్నూరు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్
చింతలపూడి గ్రామంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి నివాసం ఉంటున్నారు...
ఈనెల 16వ తారీకు తాళం వేసి ఉన్న ప్రమీల దేవి నివాసం ఉంటున్న ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బీరువాను పగలకొట్టి 10 కేజీల వెండి లక్ష రూపాయల నగదు 42 సవర్ల బంగారాన్ని అపహరించారు...
ప్రమీల దేవి ఇల్లు ముందుగానే రెక్కీ నిర్వహించి సత్తెనపల్లి రాకేష్ (25) మరియు కొక్కిలిగడ్డ ఆశీర్వాదం (31) ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు ...వీరు పై గతంలో 34 కేసు లు ఉన్నాయి...
చోరీ కాబడిన వస్తువుల విలువ సుమారు 69 లక్షల 25000/- ఉంటుందని వెల్లడి...
వేలిముద్రలు మరియు సిసి ఫుటేజ్ ఆధారంగా కేసులు చేదించాం...
ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను గుర్తించాం వీరిలో ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశాం...
చీరాలలో దొంగిలించిన కారులో నిందితులు వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు...
నిందితుల వద్ద నుండి 42 సవర్ల బంగారాన్ని, వెండి ఆభరణాలను,లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం...
నిందితులు ఉపయోగించిన డ్యూక్ ద్విచక్ర వాహనాన్ని మరియు దొంగతనానికి ఉపయోగించిన టాటా ఇండికా కారుని సీజ్ చేశాం.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – కలెక్టర్ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-28 14:47:36 0 223
Andhra Pradesh
Quantum valley inauguration
[14/04, 3:09 pm] null: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, భారత దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్సు...
By G k Nookala 2026-04-14 09:56:11 0 181
Andhra Pradesh
మదనపల్లె మార్కెట్ కమిటీ కీలక నిర్ణయాలు: కొత్త యార్డ్ ఏర్పాటుకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక...
By Pagadala Venkateswar 2026-05-05 06:23:19 0 134
SURAKSHA
మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సులు
మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కాలేజీలు, కార్యాలయాలు, బహిరంగ...
By Kalaga Sailaja 2026-06-30 08:51:47 0 121
Andhra Pradesh
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్
చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం...
By Shyamala Yadagiri 2026-05-21 10:29:43 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com