పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
Posted 2026-02-24 11:20:23
0
200
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం చేశారని పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చెరుకువారిపల్లి బీపీఎం ధనలక్ష్మి మంగళవారం తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. ఖాతాల్లో నగదు దుర్వినియోగంపై ఆమెను వివరణ కోరగా ఈ విధంగా స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయాలని వారు సూచించారని బిపీఎం తెలిపింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు...
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు.
రష్యా, జర్మనీకి చెందిన భక్త బృందం ప్రత్యేక పూజలు
సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన భక్తులు...
"రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాలతో చెలగాటమా? - వర్సిటీ నిర్లక్ష్యంపై బంధుమిత్రుల నిరసన!"
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్...
Memetic Drift: How Innocent Images Become Weaponized
Investigative journalists are increasingly analyzing "memetic drift"—the process by which a...